E-Paper
Advertisement
తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

Telangana politics: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానుండడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకేరోజు అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ పార్టీలు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. ఈ జాబితాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే మిగిలివున్నాయి.  […]

Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరో మలుపు తిరుగుతోందా? మరోసారి సిట్ నోటీసులు ఇవ్వాలని భావిస్తోందా? కేవలం హైదరాబాద్‌లో కేసీఆర్‌ని విచారించాలని ఆలోచన చేస్తోందా? ఫామ్ హౌస్‌కి రావాలని కేసీఆర్ మెలిక పెట్టారా? ఈ పాయింట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం విచారణకు […]

Telangana Assembly Sessions: సభలో కాంగ్రెస్‌ పార్టీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ ద్విముఖ వ్యూహం

Telangana Assembly Sessions: సభలో కాంగ్రెస్‌ పార్టీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ ద్విముఖ వ్యూహం

Telangana Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత అధికార పార్టీపై ఎదురుదాడికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త అస్త్రాలు వెనుకుండి పార్టీని నడిపించాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన నందినగర్ నుంచి ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. అంతేకాదు నేతలకు కీలక […]

Telangana Assembly: కేసీఆర్‌‌తో మాట్లాడిన సీఎం రేవంత్.. అటెండెన్స్ తర్వాత బయటకు! చిక్కిన కేటీఆర్

Big Stories

×