BigTV English
Secunderabad to Vijayawada: సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు అనుమతి..! రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ.. కొనసాగుతున్న ట్రయిల్ రన్

Secunderabad to Vijayawada: సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు అనుమతి..! రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ.. కొనసాగుతున్న ట్రయిల్ రన్

Sec to VJA: భారీ వర్షాలకు కాజీపేట్-విజయవాడ మధ్య దెబ్బతిన్న రైల్వేట్రాక్ పునరుద్దరణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ట్రయిల్ రన్ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామన్నది అధికారుల మాట. ఐదురోజుల కిందట భారీగా వచ్చిన వరదతో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైలు పట్టాల కింద మట్టి, కంకరు కొట్టుకుపోయింది. రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్‌ కొట్టుకు పోయింది. దీంతో సికింద్రాబాద్ నుంచి ఖమ్మం […]

Big Stories

×