E-Paper
Advertisement
నువ్వే కారణమంటూ గేటు బయటే స్టాప్.. ముద్రగడ క్రాంతిని అంతిమ క్షణాల్లో ఎందుకు రానివ్వలేదు? అసలు వివాదం ఏంటి?

నువ్వే కారణమంటూ గేటు బయటే స్టాప్.. ముద్రగడ క్రాంతిని అంతిమ క్షణాల్లో ఎందుకు రానివ్వలేదు? అసలు వివాదం ఏంటి?

Mudragada daughter: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన భౌతికకాయాన్ని ఉంచిన కిర్లంపూడి నివాసం వద్ద చోటుచేసుకున్న ఒక ఊహించని పరిణామం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కన్నతండ్రిని ఆఖరిసారిగా చూసుకునేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని ముద్రగడ అనుచరులు, అభిమానులు గేటు వద్దే అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు, చర్చకు దారితీసింది. గేటు బయటే నిలిపివేత.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని […]

Big Stories

Advertisement
×