E-Paper
Advertisement
Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు

Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు

కోఠిలోని మహిళా వర్సిటీలో మరో వివాదం రాజుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ల కారణంగా తమ చదువుకు భంగం కలుగుతోందని.. అంతేకాదు కొందరు సినిమా సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు సిబ్బంది వారిని ఇబ్బందులకు గురిచేశారని.. కార్‌వాన్‌లకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల ఇద్దరు విద్యార్థినులకు సినిమాల్లో యాక్టింగ్ అవకాశాలు ఇస్తామని ఆశ […]

Koti Women’s University: గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో మెస్ ఇంఛార్జ్ అసభ్య ప్రవర్తన.. చివరకు సీన్ కట్ చేస్తే..?

Koti Women’s University: గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో మెస్ ఇంఛార్జ్ అసభ్య ప్రవర్తన.. చివరకు సీన్ కట్ చేస్తే..?

హైదరాబాద్ కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో (Koti Women’s University) వేధింపుల కలకలం చెలరేగింది. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉస్మానియా గర్ల్స్ హాస్టల్ (Osmania Girls Hostel) మెస్ ఇంఛార్జ్ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థినులు ఆన్‌లైన్‌లో షీ టీమ్స్‌కు (She Teams) ఫిర్యాదు చేశారు. పీజీ చదువుతున్న కొంతమంది మహిళా విద్యార్థినులు, హాస్టల్‌లోని మెస్ ఇంఛార్జ్ వినోద్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడి కారణంగా హాస్టల్‌లో ఉండాలంటేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. […]

Big Stories

×