BigTV English
Advertisement
Sivakarthikeyan: ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయ్యింది.. తప్పు ఒప్పుకున్న శివకార్తికేయన్

Sivakarthikeyan: ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయ్యింది.. తప్పు ఒప్పుకున్న శివకార్తికేయన్

Sivakarthikeyan: తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ ఆడియన్స్‌కు నచ్చే కథలను సెలక్ట్ చేసుకుంటూ.. ఎక్కువగా పక్కింటబ్బాయి పాత్రలు చేస్తూ అందరికీ దగ్గరయ్యింది. శివకార్తికేయన్ సినిమా అంటే ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది అని ఆడియన్స్ కచ్చితంగా నమ్ముతారు. అలాంటి తను రూటు మార్చి ఒక ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘అమరన్’. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ‘అమరన్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాను ఎంచుకోవడం […]

Big Stories

×