BigTV English
TG Govt : ఆ భూముల సేకరణ నిలిపివేయండి.. సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల ఆనందం
Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో స‌మావేశ‌మైన‌వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్ర‌సీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గోవ‌ర్ధ‌న్, ఆర్ఎస్పీ నేత జాన‌కి రాములు తదితరులు ఉన్నారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నేత‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

Big Stories

×