BigTV English
Advertisement
Mahabubabad Crime: చంపి.. పూడ్చేసి.. అక్కడే పిండి వంటలు, వామ్మో ఇంత కిరాతకులు ఏంట్రా బాబూ!

Mahabubabad Crime: చంపి.. పూడ్చేసి.. అక్కడే పిండి వంటలు, వామ్మో ఇంత కిరాతకులు ఏంట్రా బాబూ!

మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా హత్యలు చేస్తున్నారు. చేసిన దారుణాలను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ లో అత్యంత కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. కలకాలం తోడుండాల్సిన భర్తే, తల్లిదండ్రులతో కలిసి ఘోరంగా హత్య చేశాడు. ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా షాక్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శవాన్ని పూడ్చిన చోటే సంక్రాంతి వంటలు మహబూబాబాద్ లోని […]

Big Stories

×