E-Paper
Advertisement
Mahabubabad Municipal: కౌన్సిలర్లకు గెలుపోటముల టెన్షన్.. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థుల తహతహ!

Mahabubabad Municipal: కౌన్సిలర్లకు గెలుపోటముల టెన్షన్.. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థుల తహతహ!

Mahabubabad Municipal:  మహబూబాబాద్ స్వేచ్ఛ: సమయం లేదు మిత్రమా.. ప్రచారంలో దూకుడే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లు దూసుకుపోతున్నారు. రేపటితో ప్రచారాలకు స్వస్తి పలికేలా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమయంలోనే నేడు, రేపు అనుకున్న లక్ష్యంతో ముందుకు సాగి ఓటర్లను ఆకట్టుకుని గెలుపు కోసం వార్డు కౌన్సిలర్లు సాహసం చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అందరూ ప్రచార కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా చేపడుతున్నారు. డబ్బు, మద్యం, మార్బలంతో హంగామానే చేస్తున్నారు. ఓటర్ల […]

Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10  సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10 సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

Mahabubabad Municipal: మహబూబాబాద్ స్వేచ్ఛ:  నూతనంగా నగరపాలక సంస్థగా ఏర్పడిన కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసిన సిపిఐ, కాంగ్రెస్ ( Congress)  పార్టీలు నేడు మేయర్ పీఠం కోసం కుస్తీ పడుతున్నాయి. స్థానికంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మేయర్ పీఠం కోసం పావులు కదుపుతున్నాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అత్యధికంగా పాల్వంచలో ఉండడంతో సిపిఐ కి లాబించే అవకాశం ఉన్నట్లుగా […]

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని మహబూబాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం […]

Big Stories

×