BigTV English
Wife and Husband: భార్యాభర్తలు ఎంత కలిసిమెలిసి ఉన్నా ఈ విషయాలు మాత్రం సీక్రెట్‌గానే ఉంచుకోవాలి

Wife and Husband: భార్యాభర్తలు ఎంత కలిసిమెలిసి ఉన్నా ఈ విషయాలు మాత్రం సీక్రెట్‌గానే ఉంచుకోవాలి

ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారితో ఒకరోజు గడిపితే చాలు. వారి మధ్య ఉన్న అన్యోన్యత అర్థం అయిపోతుంది. చాలామంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితులు మారిపోతాయి. ఒకరిపై ఒకరికి విరక్తి కలుగుతుంది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇలా ఆధునిక కాలంలో ఎన్నో కేసులను చూస్తున్నాం. అంతవరకు అన్యోన్యంగా ప్రేమగా ఉన్న జంట ఎందుకు విడిపోయిందో తెలియక ఎంతో మంది తలలు పట్టుకుంటారు. నిజానికి భార్యాభర్తల మధ్య […]

Big Stories

×