BigTV English
Telangana Congress: సునీతారావును ప్రశ్నించిన మీనాక్షి.. తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు

Telangana Congress: సునీతారావును ప్రశ్నించిన మీనాక్షి.. తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు

Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందా? గతంలో మాదిరిగా కాకుండా నేతల నుంచి మాటలు, పనులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ వ్యవహారాలను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ కమిటీల్లో మహిళలకు అవకాశం ఇవ్వలేదంటూ గాంధీ భవన్‌లో ఈనెల 14న మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేపట్టారు. పదవులు నేతల బంధువులకే ఇస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. […]

Telangana Congress: నేతలతో మీనాక్షి మీటింగ్, హైకమాండ్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా

Telangana Congress: నేతలతో మీనాక్షి మీటింగ్, హైకమాండ్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే జాబితాను రెడీ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జాబితాను హైకమాండ్‌కు ఇచ్చేందుకు పార్టీలోని కీలక నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. హైకమాండ్‌కు జాబితా అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌తోపాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్సీల జాబితాను కాసేపట్లో అధిష్టానానికి మీనాక్షి […]

Meenakshi Natarajan : రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి

Meenakshi Natarajan : రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి

Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుందన్నారు. మా పార్టీలో ఎలాంటి అంతర్గత రాజకీయాలు లేవని ఒక్కముక్కలో చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పని చేయడానికి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తానన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. అధినేత్రి సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో […]

Big Stories

×