BigTV English
Advertisement
Komatireddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి?

Komatireddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి?

Komatireddy:  ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మరోసారి పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కోడుతోంది. కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేయడంతో…ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లపై మరోసారి చర్చ జరుగుతుందట. ఆ ఖాళీ పోస్టుల్లో అయినా చిన్న కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పిస్తుందా?.. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఇచ్చిన హామీని అధిష్టానం నెరవేరుస్తుందా? మంత్రి పదవిపై రాజగోపాల్‌లో చిగురించిన ఆశలు: ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి […]

Big Stories

×