E-Paper
Advertisement
Supreme Court: మూడు వారాల్లో తేల్చాలి.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం గడువు!
KTR: స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.. ఉపఎన్నికల భయంతోనే రేవంత్ సర్కార్ ఇలా..? కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.. ఉపఎన్నికల భయంతోనే రేవంత్ సర్కార్ ఇలా..? కేటీఆర్ సంచలన ట్వీట్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ వ్యవస్థ అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కలిసి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని, అడుగడుగునా ప్రజాస్వామ్య విలువలను తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. భ్రష్టు పట్టిన స్పీకర్ వ్యవస్థ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే […]

Big Stories

×