BigTV English
Mouneesha Chowdary: సినిమా ఆఫర్ ఇచ్చి నా తొడల సైజ్ అడిగాడు.. టాలీవుడ్ డైరెక్టర్ డర్టీ సీక్రెట్స్ బయటపెట్టిన మౌనీష చౌదరి!

Mouneesha Chowdary: సినిమా ఆఫర్ ఇచ్చి నా తొడల సైజ్ అడిగాడు.. టాలీవుడ్ డైరెక్టర్ డర్టీ సీక్రెట్స్ బయటపెట్టిన మౌనీష చౌదరి!

Mouneesha Chowdary: సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారు దర్శక నిర్మాతల నుంచి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వారు చెప్పిన దానికి ఊ కొడితేనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి లేదంటే వారికి కెరియర్ అక్కడితోనే ఆగిపోతుందని ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఎంతోమంది […]

Big Stories

×