BigTV English
Mumbai viral video: భారీ వరదలు.. మోకాళ్ల లోతు నీరు.. అయినా మందు తాగుతూ చిల్ అవుతున్న అంకుల్స్

Mumbai viral video: భారీ వరదలు.. మోకాళ్ల లోతు నీరు.. అయినా మందు తాగుతూ చిల్ అవుతున్న అంకుల్స్

Mumbai viral video: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అయితే కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారుల్లో వరద నీరు ప్రవాహం చూస్తుంటే వాగు పొంగిపొర్లినట్టుగా కనిపిస్తోంది. ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయిపోతుంది. భారీ వర్షానికి నగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు అయితే వాగులను, చెరువులను […]

Big Stories

×