E-Paper
Advertisement
Janagama Municipality: జనగామ మున్సిపాలిటీలో హైడ్రామా.. చైర్మన్ ఎన్నిక వాయిదా
Wanaparthy District: అమరచింతలో హస్తగతం.. బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ కాంగ్రెస్‌లోకి కౌన్సిలర్ల జంప్!

Wanaparthy District: అమరచింతలో హస్తగతం.. బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ కాంగ్రెస్‌లోకి కౌన్సిలర్ల జంప్!

Wanaparthy District: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మున్సిపల్ రాజకీయం, ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో మున్సిపాలిటీలో అధికార పీఠం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అమరచింత మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, గత ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 3, బీఆర్ఎస్‌కు 3, బీజేపీకి 3, […]

Municipality: రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే..?

Municipality: రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే..?

Municipality: తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కు ముందే నెక్కొండను మున్సిపాలిటీగా గుర్తించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి ఈ విషయంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నెక్కొండ మేజర్ […]

Big Stories

×