E-Paper
Advertisement
Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

ఏపీలో హత్యారాజకీయాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి,వైసీసీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని, ఇదేక్కడి రాజకీయమని విమర్శలు సంధించారు.విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.గుంటూరులో తన ఇంటిపై జరిగిన దాడిలో తన హత్యకు కుట్ర పన్నారని,దీనిని సీఎం చంద్రబాబు, నారాలోకేశ్ దగ్గరుండి మానిటర్ చేశారని చెప్పుకొచ్చారు.ఇదిలాఉండగా, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు […]

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపాలని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు, అన్యాయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు దాడులు జరుగుతున్నా.. పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్నారని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని జగన్ కామెంట్స్ చేయగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జగన్ వ్యాఖ్యలపై […]

Big Stories

×