E-Paper
Advertisement
Navi Mumbai Airport : అందుబాటులోకి నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Navi Mumbai Airport : అందుబాటులోకి నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Navi Mumbai Airport Open: భారతీయ విమానరంగంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. కంప్లీట్ డిజిటల్ ఆపరేషన్స్ తో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ ఎయిర్ పోర్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ గ్రూప్,  CIDCO కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నిర్మాణం జరుపుకుంది. మొత్తం 1,160 హెక్టార్లలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం దేశంలోనే అత్యాధునిక విమానాశ్రయాలలో ఒకటిగా నిలువబోతోంది. […]

Fully Digital Airport: ఇది సాదా సీదా ఎయిర్ పోర్ట్ కాదు.. మొత్తం డిజిటల్, ఈ రోజే ప్రారంభం!

Big Stories

×