BigTV English
AP Government: ఏపీలో ప్రజలకు శుభవార్త,  నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు

AP Government: ఏపీలో ప్రజలకు శుభవార్త, నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు

AP Government: పేద, మధ్యతరగతివారికి తీపి కబురు. ఇళ్లు, భవనాలు కట్టుకోవాలనుకునే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొత్తగా స్వీయ ధ్రువీకరణ స్కీమ్ మొదలైంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షణాల్లో అనుమతులు పొందవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది. లైసెన్స్ ఉన్న సాంకేతిక నిపుణులు సహాయంతో అనుమతులు పొందవచ్చు. […]

Big Stories

×