BigTV English
Digital Card: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ కార్డు.. ఇకనుంచి అన్ని పథకాలు ఈ కార్డు ద్వారానే…!

Digital Card: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ కార్డు.. ఇకనుంచి అన్ని పథకాలు ఈ కార్డు ద్వారానే…!

Digital Card: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. మొన్న హైడ్రాను ఏర్పాటు సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ విషయమై సోమవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి […]

Big Stories

×