E-Paper
Advertisement
Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: రాజకీయాల్లో కొంత మంది అవినీతి తిమింగళాలు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో రాజకీయాలు కలుషితం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న వారు ప్రజాసేవను విస్మరించి కేవలం ధనార్జనపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. ఈ ధోరణి వల్ల వ్యవస్థ దెబ్బతింటోందని.. తక్షణమే రాజకీయాల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి అంశంపై స్పందిస్తూ.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ కొంతమంది అవినీతి నాయకులు […]

Big Stories

×