E-Paper
Advertisement

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Monday Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి.. అంతే కాదు.. ఈ మధ్య సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా కొత్తవి ప్రసారమవుతున్నాయి.. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీలలో కనిపించేవి. కానీ ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజులకే టీవీ చానల్స్ లలోకి వచ్చేవి.. అందుకే మూవీ లవర్స్ ఎక్కువ టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ప్రతి సోమవారం లాగా ఈ సోమవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కూలీ

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్‌

Advertisement

సాయంత్రం 4.30 గంటలకు – శివ కేశవ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – గంగ మంగ

ఉదయం 10 గంటలకు – జేమ్స్‌బాండ్‌

మధ్యాహ్నం 1 గంటకు – మృగరాజు

సాయంత్రం 4 గంటలకు – లోకల్ బాయ్‌

రాత్రి 7 గంటలకు – వంశోద్దారకుడు

రాత్రి 10 గంటలకు – అల్లరి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కబాలి

ఉదయం 9 గంటలకు – అసుర

మధ్యాహ్నం 12 గంటలకు – మన్యంపులి

సాయంత్రం 3.30 గంటలకు – చంద్రముఖి

సాయంత్రం 6 గంటలకు – రెమో

రాత్రి 9 గంటలకు – జులాయి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు

ఉదయం 11 గంటలకు – సైరన్

మధ్యాహ్నం 2.30 గంటలకు – యమ కింకరుడు

సాయంత్రం 5 గంటలకు – శ్వాస (నయన తార)

రాత్రి 8 గంటలకు – సీత

రాత్రి 11 గంటలకు – యముడికి మొగుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమకు వేళాయేరా

ఉదయం 10 గంటలకు – సతీ సుమతి

మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని

సాయంత్రం 4 గంటలకు – ఖైదీ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కొదమసింహం

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – బ్రదర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హే బలవంత్‌

మధ్యాహ్నం 3 గంటలకు – నకిలీ

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

స్టార్ మా..

ఈ సోమవారం ప్రే క్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×