BigTV English
China Brahmaputra Project: బ్రహ్మపుత్ర నదిపై చైనా మెగా ప్రాజెక్ట్ ప్రారంభం.. భారత్‌కు ఎంత ప్రమాదకరమంటే

China Brahmaputra Project: బ్రహ్మపుత్ర నదిపై చైనా మెగా ప్రాజెక్ట్ ప్రారంభం.. భారత్‌కు ఎంత ప్రమాదకరమంటే

చైనా మరోసారి భారత్‌ను ఆందోళనకు గురిచేసేలా ఓ భారీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును బ్రహ్మపుత్ర నది (చైనాలో యార్లాంగ్ జాంగ్‌బోగా పిలుస్తారు) మీద నిర్మించేందుకు మొదలుపెట్టింది. ఈ నది భారత రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా ప్రవహిస్తుంది. అందుకే చైనా ఈ నదిపై ఇష్టారీతిన ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టిబెట్ ప్రాంతంలోని నింగ్చీ నగరంలో ఈ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్రధాని లీ కియాంగ్ […]

Big Stories

×