BigTV English
Advertisement
Railway Stations: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?

Railway Stations: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?

Indian Railways: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయతో అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో పలు రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారు. కేంద్రం నిధులతో తాజాగా నిర్మించిన బేగంపేట, కరీంనగర్ రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22న దేశవ్యాప్తంగా ABSS కింద పునర్నిర్మించిన 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ మోడ్‌లో ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని […]

Big Stories

×