BigTV English
Advertisement
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ సూచనలు.. కేవలం ప్రోత్సాహం మాత్రమే

CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ సూచనలు.. కేవలం ప్రోత్సాహం మాత్రమే

CM Revanth Reddy: సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నివిధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి నుంచి సివిల్స్‌లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలన్నారు. సివిల్స్ మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పేరిట చెక్కులను పంపిణీ చేశారు. 20 మంది అభ్యర్థులకు ఒకొక్కరికి రూ. లక్ష రూపాయల చెక్కును అందజేశారు. శనివారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. […]

Big Stories

×