BigTV English
Ranveer Allahabadia Supreme Court : మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌ అల్హాబాదియాని ఏకిపారేసిన సుప్రీంకోర్టు

Ranveer Allahabadia Supreme Court : మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌ అల్హాబాదియాని ఏకిపారేసిన సుప్రీంకోర్టు

Ranveer Allahabadia Supreme Court | ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. “పాపులారిటీ ఉంటే అసభ్యంగా మాట్లాడతారా? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా?” అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, అసభ్య మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. “అసలు ఇలాంటి […]

Ranveer Allahabadia Chandrachud : నా తల్లి క్లినిక్‌పై దాడి చేశారు?.. భయంగా ఉంది.. మళ్లీ క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్

Ranveer Allahabadia Chandrachud : నా తల్లి క్లినిక్‌పై దాడి చేశారు?.. భయంగా ఉంది.. మళ్లీ క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్

Ranveer Allahabadia Chandrachud | ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో ఒక అభ్యర్థి తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తర్వాత, ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో మునిగిపోయాడు. ఆయన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. “అది నోరా? డ్రైనేజీనా?” అనే వ్యాఖ్యలు చేసినందుకు సామాజిక మాధ్యమాల్లో ఆయనపై తిట్లదండకం ప్రారంభమైంది. ఈ వివాదం నేపథ్యంలో, పలు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడా? రణ్వీర్ […]

Big Stories

×