E-Paper
Advertisement
Rohith Reddy Drug Case: రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్‌కు తలనొప్పి.. షోకాజ్‌తో సరిపెడతారా? లేక సస్పెండ్ చేస్తారా?

Rohith Reddy Drug Case: రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్‌కు తలనొప్పి.. షోకాజ్‌తో సరిపెడతారా? లేక సస్పెండ్ చేస్తారా?

Rohith Reddy Drug Case: డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విషయంలో ఏం చేయాలనే దానిపై బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోందంట. రోహిత్‌ విషయంలో ఏం చేయాలి…ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి జరుగుతున్న డ్యామేజ్‌ నుంచి బయట పడతాం.. అన్న దానిపై నాయకత్వం మంతనాల మీద మంతనాలు సాగిస్తోందంట. ఆ క్రమంలో రోహిత్‌ రెడ్డిని వదిలించుకుంటారా?…లేక షోకాజ్ నోటీసుతో సరిపెడతారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొయినాబాద్‌లోని తన ఫాం హౌస్‌లో జరిగిన పార్టీలో […]

Rohith Reddy Drug Case: డ్రగ్స్ కేసు దుమారం బీఆర్ఎస్‌కు కొత్త సమస్యలు ..కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ నేతలు

Rohith Reddy Drug Case: డ్రగ్స్ కేసు దుమారం బీఆర్ఎస్‌కు కొత్త సమస్యలు ..కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ నేతలు

Rohith Reddy Drug Case:  ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీకి డ్రగ్స్‌ కేసు కలవరపాటుకు గురిచేస్తుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్ట్‌ కావడం…కాంగ్రెస్‌,బీజేపీ నుంచి విమర్శల దాడి పెరగడంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. డ్రగ్స్‌ కేసులో పట్డటుబడిన రోహిత్ రెడ్డి బూచిగా చూపుతూనే…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఇరకాటంలో పెట్టేలా అధికార పార్టీ నేతలు వ్యూహారచన చేస్తున్నారట. దాంతో అటు రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు గులాబీపార్టీ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. రోహిత్ రెడ్డితో […]

Big Stories

×