E-Paper
Advertisement
ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీ స‌మ్మె పై బీఆరెస్ నేత‌లు సంఘీభావం ప్ర‌క‌టించారు. శ్రీ‌నివాస్ యాద‌వ్‌, హ‌రీశ్‌రావులు ఇప్ప‌టికే ఆర్టీసీ స‌మ్మెలో పాల్గొన్నారు. గొంతెమ్మ కోర్కెలు కాదు.. తీర్చండ‌ని ఈ నేత‌లు మాట్లాడ‌టంతో న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్న‌ట్టుగానే ఉంది వీరి వ్య‌వ‌హారమ‌ని అనుకుంటున్నారు ప్రస్తుతం. 2019లో అక్టోబ‌ర్ 5న కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మె దేశంలోనే చ‌రిత్ర‌కెక్కింది. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ స‌మ్మెపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వేలాది మంది ఉద్యోగాలు పీకేశారు. […]

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడా?  పొన్నం వ్యాఖ్య‌లు బూమ‌రాంగ‌య్యాయా??

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడా? పొన్నం వ్యాఖ్య‌లు బూమ‌రాంగ‌య్యాయా??

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్‌, హ‌రీశ్‌రావులున్నార‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేసీఆర్ సూచ‌న మేర‌కు గ‌తంలో ఆర్టీసీ బాధ్య‌తలు చూసిన హ‌రీశ్ త‌న‌కున్న ప‌రిచ‌యాలు, సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మ్మె చేసేలా ప్రోత్స‌హించార‌నేది మంత్రి ఆరోప‌ణ‌. అయితే ఈ కామెంట్లు ఎందుకు చేశాడో తెలియ‌దు కానీ.. ఇవి ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆర్టీసి కార్మికులు స‌మ్మె కోసం చాలా సార్లు పిలుపునిచ్చి మ‌ళ్లీ వెన‌క్కి తీసుకున్న […]

Big Stories

×