BigTV English
US Aid Ukraine Zelenskyy: అమెరికా నుంచి సాయం ఆగిపోలేదు.. ఊపిరి పీల్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

US Aid Ukraine Zelenskyy: అమెరికా నుంచి సాయం ఆగిపోలేదు.. ఊపిరి పీల్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

US Aid Ukraine Zelenskyy| అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలకు అందిస్తున్న అన్ని రకాల ఆర్థిక సహాయాలను 90 రోజులపాటు నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌కు అందించే సైనిక సహాయం కొనసాగుతున్నదని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. కష్టసమయంలో అమెరికా తీసుకున్న సానుకూల నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రపంచ దేశాలకు ఆర్థిక, మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించినప్పుడు ఆందోళన చెందాను. కానీ మాకు […]

Russia Ukraine War: ఉక్రెయిన్ పై ర‌ష్యా ఖండాంత‌ర క్షిప‌ణి ప్ర‌యోగం.. మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దా?

Russia Ukraine War: ఉక్రెయిన్ పై ర‌ష్యా ఖండాంత‌ర క్షిప‌ణి ప్ర‌యోగం.. మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దా?

Russia Ukraine War:  ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్దం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరుదేశాలు రెచ్చిపోతున్నాయి. ఒక‌దానిపై మ‌రొక‌టి భీక‌ర దాడులకు పాల్ప‌డుతున్నాయి. ర‌ష్యాకు మ‌ద్ద‌తుగా ఉత్త‌ర కొరియా నిల‌వ‌గా, ఉక్రెయిన్ కు మ‌ద్ద‌తుగా అమెరికా నిలుస్తోంది. ఉక్రెయిన్ కు అమెరికా భారీ ఆయుధాల‌ను అందిస్తుండ‌టంతో యుద్ధం మ‌రింత తీవ్ర‌రూపం దాల్చుతోంది. ఇటీవ‌ల ఉక్రెయిన్ అమెరిక‌న్ క్షిప‌ణుల‌తో ర‌ష్యాపై దాడికి పాల్ప‌డింది. దీంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్రం అయ్యాయి. […]

Big Stories

×