BigTV English
S JaiShankar Munich : రెండు నాల్కల ధోరణి మానుకోండి.. పాశ్చాత్య దేశాలకు క్లాసు పీకిన భారత విదేశాంగ మంత్రి..

S JaiShankar Munich : రెండు నాల్కల ధోరణి మానుకోండి.. పాశ్చాత్య దేశాలకు క్లాసు పీకిన భారత విదేశాంగ మంత్రి..

S JaiShankar Munich | ప్రజాస్వామ్యంపై పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న “రెండు నాలుకల ధోరణి”ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన భద్రతా సమావేశంలో మాట్లాడుతూ, పాశ్చాత్య దేశాలు తమ ప్రజాస్వామ్య విధానాలను మాత్రమే సరైనవిగా పరిగణిస్తున్నాయని, అదే సమయంలో ఇతర దేశాల ప్రజాస్వామ్యాన్ని తక్కువగా భావిస్తూ విమర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. పాశ్చాత్య ప్రపంచం కిందకు దిగాలి జైశంకర్ ప్రకారం, భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య మార్గం ప్రపంచంలోని అనేక […]

Big Stories

×