E-Paper
Advertisement
Sangareddy: సంగారెడ్డిలో మరో మున్సిపాలిటీ గులాబీ కైవసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో కింగ్ మేకర్ ఎవరు?

Sangareddy: సంగారెడ్డిలో మరో మున్సిపాలిటీ గులాబీ కైవసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరులో కింగ్ మేకర్ ఎవరు?

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునే క్రమంలో భారత రాష్ట్ర సమితి (BRS) తన దూకుడును ప్రదర్శిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలపడంతో అక్కడ గులాబీ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా చేరుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో […]

Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎఫ్ఐఆర్.. సీఐపై తిట్ల పురాణం వెనుక అసలు కారణం ఇదే!
Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి  ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రోజూ పాలిచ్చే ఆవునని.. కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు. ఆర్థిక స్థితి […]

Big Stories

×