BigTV English
Advertisement
Ganesh Idol: ఖైరతాబాద్ గణేషుడితో పోటీ.. లక్ష చీరలతో లంబోదరుడు, ఏపీలో ఎక్కడ?

Ganesh Idol: ఖైరతాబాద్ గణేషుడితో పోటీ.. లక్ష చీరలతో లంబోదరుడు, ఏపీలో ఎక్కడ?

Ganesh Idol: ప్రధమ పూజ్యుడు వినాయకుడు ఉత్సవానికి రెడీ అవుతున్నాయి నగరాలు. కేవలం నెలరోజులు మాత్రమే సమయం మిగిలివుంది.  వివిధ నగరాలు వినాయకుడ్ని ముస్తాబులో నిమగ్నమయ్యాయి. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి పోటీగా ఏపీలో వెరైటీగా లంబోదరుడ్ని రెడీ చేస్తున్నారు. కేవలం లక్ష చీరలతో  గణేషుడ్ని రెడీ చేస్తున్నారు? అదెలా అనుకుంటున్నారా? అడ్డంకులను తొలగించే దేవుడిగా వినాయకుడు నమ్ముతారు.. పూజిస్తారు. అంతేకాదు వినాయక చవితి తర్వాత మిగతా పండుగలు వస్తాయి. వినాయకుడ్ని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన […]

Big Stories

×