E-Paper
Advertisement
AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సర్పంచ్‌లు తమ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, అత్యవసర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిధుల వినియోగంపై ఉన్న ప్రతిష్టంభన […]

Sarpanch Candidate: ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్ధి మృతి

Sarpanch Candidate: ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్ధి మృతి

Sarpanch Candidate: నేలకొండపల్లి మండలం అనాసాగర్ సర్పంచి అభ్యర్ధి మృతి చెందారు. ఇక్కడి సర్పంచ్ స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇంటింటి ప్రచారం, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడటం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో దామాల నాగరాజు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అలసట, ఒత్తిడితో శరీరం సహకరించకపోవడంతో శనివారం సాయంత్రం కుటుంబ […]

Sangareddy Crime: సర్పంచ్ అభ్యర్ధి మిస్టరీ డెత్.. రాత్రి గొడవ.. తెల్లారేసరికి
Vikarabad News: సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మిస్సింగ్.. ఆ జిల్లాలో సంచలనం

Big Stories

×