BigTV English
Potatoes: ఇలాంటి బంగాళదుంపలను కొనొద్దు.. తినొద్దు – విషంతో సమానం

Potatoes: ఇలాంటి బంగాళదుంపలను కొనొద్దు.. తినొద్దు – విషంతో సమానం

బంగాళదుంపలను ఎక్కువ మొత్తంలోనే కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అలా చేస్తారు. అయితే కొన్ని బంగాళాదుంపలు వండకుండా అలా వదిలేస్తే మొలకెత్తుతాయి. మరికొన్ని ఆకుపచ్చగా కూడా ఉంటాయి. అలా మొలకెత్తినా లేక ఆకుపచ్చగా మారినా బంగాళదుంపలను తినడం ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మొలకెత్తిన బంగాళదుంపలు విషపూరితంగా మారుతాయి. అవి విషంతోనే సమానమని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. వాటిని పడేయాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని చెబుతున్నారు. బంగాళాదుంపల్లో ఉండేవి ఇవే […]

Big Stories

×