BigTV English
Advertisement

Kuldeep yadav: న‌ర్సుతో ఎ**ఫైర్ పెట్టుకున్న కుల్దీప్ యాద‌వ్.. ఏకంగా బెడ్ పైనే ?

Kuldeep yadav: న‌ర్సుతో ఎ**ఫైర్ పెట్టుకున్న కుల్దీప్ యాద‌వ్.. ఏకంగా బెడ్ పైనే ?

Kuldeep yadav: భారత క్రికెట్ బౌలింగ్ విభాగంలో జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, మహమ్మద్ షమీ వంటి దిగజాల సరసన ఇటీవల కుల్దీప్ యాదవ్ పేరు కూడా చేరిపోయింది. తాజాగా కుల్దీప్ యాదవ్ వన్డే క్రికెట్ లో తన 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన టీమిండియా రెండవ బౌలర్ గా నిలిచాడు. కుల్దీప్ సాధించిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని జోడించింది. కేవలం 88 వన్డే మ్యాచ్ లలో 151 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.


రికార్డ్స్ వెంటే రూమర్స్:

మన దేశంలో క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు ఒక మంచి ప్రదర్శన చేసి రాత్రికి రాత్రే స్టార్లు అవుతారు. అభిమానుల క్రేజ్ ని సొంతం చేసుకోవడంతో పాటు కోట్ల రూపాయలను అర్జిస్తారు. ఇలా వాళ్ళు రికార్డ్స్ క్రియేట్ చేసిన సందర్భంలోనే వారిపై రూమర్స్ రావడం చాలాసార్లు చూశాం. అయితే కుల్దీప్ యాదవ్ తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేయగానే ఆయనపై కూడా ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్లుగా ఎదిగిన ఆటగాళ్లకు అమ్మాయిలలో ఎంతో క్రేజ్ ఏర్పడుతుంది. వీరికి అమ్మాయిలు త్వరగా కనెక్ట్ అవుతారు.

Also Read: KL Rahul: ఐపీఎల్ 2026 కంటే ముందే కేఎల్ రాహుల్ కు రూ.25 కోట్ల ఆఫ‌ర్ ?


పాతతరం ఆటగాళ్లు కూడా ఇలానే హీరోయిన్ల మాయలో పడి సీక్రెట్ గా ఎ*ఫైర్స్ నడిపారు. అయితే సోషల్ మీడియా అంతగా లేని ఆ కాలంలో ఇలాంటి విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇష్టం వచ్చినట్లుగా క్రికెటర్ల పై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కుల్దీప్ కి సంబంధించి ఇలాంటి ఓ రూమర్ వైరల్ గా మారింది. తాజాగా ఓ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాడు కుల్దీప్ యాదవ్. ఈ క్రమంలో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆ నర్స్ వైపు సాధారణంగా చూశాడు. అయితే ఆ ఫోటోని సాకుగా చూపిస్తూ కుల్దీప్ యాదవ్ ఆ ఫిజియోథెరపిస్ట్ తో ఎ*ఫైర్ పెట్టుకున్నాడని.. ఇతడు కుల్దీప్ యాదవ్ కాదు.. జానీ యాదవ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

కుల్దీప్ యాదవ్ పెళ్లి:

కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు కుల్దీప్. వీరి నిశ్చితార్థం 2025 జూన్ లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగింది. కుల్దీప్ కి కాబోయే భార్య ఓ ఎల్ఐసి ఉద్యోగి. వీరిద్దరికీ చిన్నప్పటినుండి ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది.

Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్..క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

పాఠశాల రోజుల తర్వాత కూడా వీరు తరచూ కలుసుకొని కబుర్లు చెప్పుకునేవారు. వయసు పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య ప్రేమ చిగురించిందట. ఆ తరువాత రెండు కుటుంబాలకు ఈ విషయం చెప్పి.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలో ఈ జంట వివాహం జరగబోతున్న సందర్భంలో కుల్దీప్ యాదవ్ పై ఇలాంటి రూమర్స్ క్రికెట్ చేయడం ఏంటని క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Related News

IND W VS AUS W Semis: ఆస్ట్రేలియా ఆలౌట్‌… టీమిండియా ముందు కొండంత టార్గెట్‌..ఫైన‌ల్స్ మ‌ర‌చిపోవాల్సిందే !

Gautam Gambhir: 5 గురు జీవితాలను సర్వనాశనం చేసిన గౌతమ్ గంభీర్.. ఈ పాపం ఊరికే పోదు !

IND W VS AUS W Semis: టాస్ ఓడిన టీమిండియా…కొండ‌లాంటి ఆస్ట్రేలియాను త‌ట్టుకుంటారా? ఇంటికి వ‌స్తారా ?

KL Rahul: ఐపీఎల్ 2026 కంటే ముందే కేఎల్ రాహుల్ కు రూ.25 కోట్ల ఆఫ‌ర్ ?

SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

Australia Cricketer Dies: ఆస్ట్రేలియాలో మ‌రో పెను విషాదం..బంతి తగిలి క్రికెటర్ మృతి

Yuzvendra Chahal: హీరో నాని లవ్ ఫెయిల్యూర్ పాట‌కు యుజ్వేంద్ర చాహల్ చిందులు

Big Stories

×