BigTV English
Advertisement

Jr NTR Dragan: గొడవలు పక్కన పెట్టి.. మళ్లీ సెట్స్‌లోకి… నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?

Jr NTR Dragan: గొడవలు పక్కన పెట్టి.. మళ్లీ సెట్స్‌లోకి… నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?


Jr NTR Dragan Next Schedule: మ్యాన్ఆఫ్ మాసెస్జూనియర్ఎన్టీఆర్ప్రస్తుతం ప్రశాంత్నీల్తో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్‌-నీల్‌ (NTRNeel) అనే వర్కింగ్టైటిల్తో ఇది రూపొందుతోంది. దీనికి డ్రాగన్అనే టైటిల్ప్రచారంలో ఉంది. దేవర, వార్‌ 2 చిత్రాల తర్వాత ఎన్టీఆర్నటిస్తున్న చిత్రమిది. అలాగే కేజీయఫ్‌, సలార్వంటి బ్లాక్బస్టర్స్తర్వాత ప్రశాంత్దర్శకత్వంలో వహిస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సెట్స్పైకి వచ్చాక మూవీపై బజ్పెంచుతున్నాయి. చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్కూడా మరింత హైప్క్రియేట్చేస్తున్నాయి.

ఫస్ట్ షెడ్యూల్ తారక్ లేకుండానే

కొన్ని రోజులుగా మూవీకి సంబంధించిన అప్డేట్స్రావడం లేదుఫిబ్రవరిలో సెట్స్పైకి వచ్చిన సినిమా మొదటి రెండు షెడ్యూల్ని తారక్లేకుండనే చిత్రీకరించారు. మేలో జరిగిన షెడ్యూల్నుంచి ఎన్టీఆర్జాయిన్అయ్యారు. అయితే రీసెంట్ షెడ్యూల్తర్వాత షూటింగ్కి గ్యాప్వచ్చింది. అప్పటి నుంచి మూవీ సెట్స్కి రాలేదు. దీనికి కారణం హీరో, డైరెక్టర్మధ్య గ్యాప్వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి లేటెస్ట్బజ్ప్రకారం.. డైరెక్షన్విషయంలో తారక్, నీల్మధ్య విభేదాలు తలెత్తాయట. మొదటి షెడ్యూల్పూర్తయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ఎన్టీఆర్కు నచ్చలేదట.


హీరో-డైరెక్టర్ మధ్య మనస్పర్థలు

దీంతో కథ నరేషన్టైం ఫస్ట్షెడ్యూల్లో ఉన్న సీన్స్ ఫైనల్షూట్కి మారాయట. విషయంలో తారక్అసంతృప్తితో ఉన్నాడటదీంతో స్క్రిప్ట్లో మార్పులు చేయాలని ప్రశాంత్నీల్కి ఎన్టీఆర్సూచించాడట. అది ప్రశాంత్నీల్కి నచ్చలేదట. దీంతో తారక్చెప్పిన మార్పులు ప్రశాంత్నీల్నచ్చకపోవడంతో చేయనని చెప్పాడట. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో షూటింగ్ కి బ్రేక్పడింది. ఇక డ్రాగన్ఆగిపోతుందా? అని ప్రచారం కూడా జరుగుతుంది. వార్తలతో తారక్ఫ్యాన్స్ఆందోళనలో ఉన్నారు. నిజంగానే డ్రాగన్ఆగిపోయిందా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. క్రమంలోకి వారందరికి గుడ్న్యూస్వచ్చింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ప్రారంభం కానుందట. ఇప్పుడు హీరోడైరెక్టర్మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయట.

Also Read: Lokesh Kanagaraj : కూలీ కూలిన ఎఫెక్ట్… చివరికి కార్తీ కూడా హ్యాండ్ ఇచ్చాడా?

కోల్ కత్తా బ్యాక్డ్రాప్ లో

నెక్ట్స్షెడ్యూల్ని అతి త్వరలోనే ప్లాన్చేశారట. అప్డేట్తో నందమూరి అభిమానులు ఫుల్ఖుష్అవుతున్నారుకాగా చిత్రం కోసం ఎన్టీఆర్మేకోవర్అయ్యారు. బాడీ షేప్పూర్తి మార్చుకని బరువు తగ్గాడు. తారక్లుక్పూర్తిగా మారి కొత్తగా కనిపిస్తున్నాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలో రుక్మిణి వసంత్హీరోయిన్గా నటిస్తోంది. ఎపిక్యాక్షన్డ్రామా రూపొందుతున్న సినిమా జగపతి బాబు ప్రతి కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇది కోల్కత్తా బ్యాక్డ్రాప్లో డ్రగ్స్ మాఫీయా చూట్టూ సినిమా సాగనుందట. చైనాకు డ్రగ్స్మాఫీయాకు మధ్య సత్ససంబంధాల నేపథ్యంలో మూవీ ఉంటుందని సమాచారం. అందుకే చిత్రానికి డ్రాగన్టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‌

Related News

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Mahesh Babu: బాహుబలి పనులలో రాజమౌళి.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్!

The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదా.. ఆమె రిజెక్ట్ చేస్తేనే ?

Lokesh Kanagaraj: లోకేష్ కి హీరోయిన్ దొరికేసిందోచ్.. రచ్చ రాంబోలే!

Prabhas: ప్రభాస్ కాలికి ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నాడా.. టెన్షన్ లో ఫ్యాన్స్!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మూవీలో నటించాలని ఉందా…అయితే ఇలా చేయండి..!

Big Stories

×