BigTV English
Sravana Masam: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ వస్తువులను దానం చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి

Sravana Masam: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ వస్తువులను దానం చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి

హిందూమతంలో శ్రావణమాసానికి ఎంతో పవిత్రత ఉంది. ప్రస్తుతం జూన్ 25 నుంచి శ్రావణమాసం నడుస్తోంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి ప్రాముఖ్యత ఎక్కువ. శ్రావణ మాసంలో శివుడిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మీదేవిని వరలక్ష్మి మాత రూపంలో కొలుస్తారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడే రక్షాబంధన్ పండుగను నిర్వహించుకుంటారు. ఈరోజును శివుడుని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీరు మీ జీవితంలో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. శివుని […]

Big Stories

×