E-Paper
Advertisement
War effect: యుద్ధ మేఘాల నీడలో పుణ్యక్షేత్రాలు.. శ్రీకాళహస్తిలో ప్రసాదాల తయారీకి గ్యాస్ సెగ

War effect: యుద్ధ మేఘాల నీడలో పుణ్యక్షేత్రాలు.. శ్రీకాళహస్తిలో ప్రసాదాల తయారీకి గ్యాస్ సెగ

War effect: అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాదేవునికి నివేదించే ప్రసాదాల తయారీకి గ్యాస్ కొరత తీవ్ర సవాలుగా మారింది. యుద్ధ పరిణామాల వల్ల గ్యాస్ దిగుమతులు నెమ్మదించడం, నిల్వలు అడుగంటడంతో ఆలయ వంటశాలల్లో పొయ్యి వెలగడం గగనంగా మారుతోంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా కాకుండా, అంతర్జాతీయ సంక్షోభం సామాన్యుడి భక్తిని, […]

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తిలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభం కావడంతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా భక్తులు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 11:30 గంటల సమయానికి ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల తరహాలో క్యూలైన్ల నిర్వహణ […]

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు భూత వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శుక (చిలుక) వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారు అధిరోహించిన భూత వాహనం విలక్షణమైన ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. సకల ప్రాణికోటికి తానే మూలమని, భూత ప్రేత పిశాచ గణాలకు సైతం తానే […]

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!
Chittoor: పదవుల కోసం పైరవీలు.. టీడీపీలో పంచాయితీ

Big Stories

Advertisement
×