E-Paper
Advertisement
Wanaparthy: బ్యాలెట్ పేపర్‌లో గుర్తు మిస్‌.. ఆగిన పోలింగ్.. వనపర్తిలో హై టెన్షన్!

Wanaparthy: బ్యాలెట్ పేపర్‌లో గుర్తు మిస్‌.. ఆగిన పోలింగ్.. వనపర్తిలో హై టెన్షన్!

Wanaparthy: వనపర్తి జిల్లాలో పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో వనపర్తి మండలం చిమనగుంటపల్లిలో పోలింగ్‌ ఆగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన బ్యాలెట్ పేపర్‌లోనే సాంకేతిక లోపం తలెత్తింది. ఈ వార్డులో బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని శేషమ్మకు కేటాయించిన ‘సిలిండర్’ గుర్తు బ్యాలెట్ పేపర్‌పై ముద్రించబడకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, అధికారులు ఈ కీలక లోపాన్ని గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ లోపంపై పోలింగ్ ఏజెంట్లు […]

Mahesh Kumar Goud: 90 శాతం సర్పంచ్ సీట్లు కాంగ్రెస్‌దే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

Big Stories

×