E-Paper
Advertisement
Whatsapp: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

Whatsapp: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

Whatsapp: కమ్యూనికేషన్ యాప్స్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు సిమ్ కార్డ్ బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి 90 రోజుల్లో మెసేజింగ్ యాప్స్ అన్నీ సిమ్‌కార్డుతో కనెక్ట్ అయ్యేలా చూడాలని నిబంధనలను అమలు చేసింది. ఈ క్రమంలో డివైజ్‌లో సిమ్‌కార్డు ఉంటేనే.. యాప్‌ పనిచేసేలా చూడాలని సూచనలు చేసింది. మెసేజింగ్‌ యాప్స్‌ దుర్వినియోగం […]

Cyber Fraud: కొత్త సినిమాల పేరుతో సైబర్ వల, నెటిజన్లూ జాగ్రత్త అంటున్న పోలీసులు!

Big Stories

×