BigTV English
Temple Rules: గుడిలో ఎవరైనా ఈ 5 వస్తువులు ఇస్తే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే?

Temple Rules: గుడిలో ఎవరైనా ఈ 5 వస్తువులు ఇస్తే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే?

దేవాలయాలు శక్తి కేంద్రాలుగా చెప్పుకుంటారు. అవి స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి మాత్రమే కాదు… ఎంతో శక్తివంతమైనవి కూడా. విశ్వాన్ని రక్షించే దేవతల నివాసాలే ఆలయాలు. కాబట్టి దేవాలయాలకు వెళ్లేవారు అక్కడ ఎవరు ఏమిచ్చినా తీసుకుంటారు. నిజానికి అలా తీసుకోకూడదు. కొన్ని వస్తువులు పూజారి ఇస్తేనే దేవాలయంలో తీసుకోవాలి. మిగతా వారు ఇస్తే స్వీకరించకూడదు. కొందరు వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకునే వారు ఉంటారు. వారు దేవాలయాలను అపవిత్రం చేస్తారు. చెడు ఉద్దేశంతో కొన్ని రకాల వస్తువులను ఇస్తూ ఉంటారు. […]

Big Stories

×