E-Paper
Advertisement
ఇన్‌స్టాలో 40 ఖాతాలు.. వాట్సాప్‌లో వెపన్ ట్రైనింగ్ ప్లాన్.. విజయవాడ టెర్రర్ లింకుల్లో సంచలన నిజాలు!

ఇన్‌స్టాలో 40 ఖాతాలు.. వాట్సాప్‌లో వెపన్ ట్రైనింగ్ ప్లాన్.. విజయవాడ టెర్రర్ లింకుల్లో సంచలన నిజాలు!

Terror Links Case: విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కేసులో దర్యాప్తు సంస్థలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. కేవలం పురుషులకే పరిమితం అనుకున్న ఈ నెట్‌వర్క్‌లో, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్న కుట్రలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరుతో విషం చిమ్ముతూ, యువతను పెడదోవ పట్టించేలా […]

Jammu and Kashmir: లష్కరే తోయిబా ఉగ్రవాదులతో ఉగ్ర సంబంధాలు.. ఇద్దరు ప్రభుత్వ టీచర్లపై వేటు..

Jammu and Kashmir: లష్కరే తోయిబా ఉగ్రవాదులతో ఉగ్ర సంబంధాలు.. ఇద్దరు ప్రభుత్వ టీచర్లపై వేటు..

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై అక్కడి పాలనా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం కలిగి ఉండి, ఉగ్ర సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగించారు. విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, రహస్యంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రియాసి జిల్లాకు చెందిన జి. హుస్సేన్, రాజౌరీ జిల్లాకు చెందిన మజిద్ ఇక్బాల్ దార్‌లను విధుల నుండి తొలగిస్తూ గురువారం […]

Big Stories

×