BigTV English
Tirumala Diwali Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం..  ఆర్జిత సేవలు రద్దు

Tirumala Diwali Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

Advertisement Tirumala Diwali Asthanam: తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి పర్వదినం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి దర్సనానికి వచ్చిన భక్తులు పండుగ ఉత్సాహంలో మునిగిపోయారు. అర్చకులు, టీడీపీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు ఈ శాస్త్రోక్త కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపావళి ఆస్థానం ప్రారంభం కావడానికి ముందు.. ఆలయంలోని శ్రీవారి ప్రధాన సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వార్ సన్నిధిలో ఆవాహన చేసి […]

Big Stories

×