BigTV English
Cleanest Railway Stations: దేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే, టాప్ 10లో ఒకే తెలుగు స్టేషన్ కు చోటు!

Cleanest Railway Stations: దేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే, టాప్ 10లో ఒకే తెలుగు స్టేషన్ కు చోటు!

Indian Railways: భారతీయ రైల్వేలో గత దశాబ్ద కాలంగా బోలెడు సంస్కరణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే మీద ప్రత్యే దృష్టి పెట్టడంతో అద్భుతంగా రూపొందుతున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రయాణీకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. అటు అద్భుతమైన ఇండియన్ మేడ్ సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వందేభారత్, నమో భారత్ రైళ్లతో ప్రయాణీకులు వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు […]

Big Stories

×