E-Paper
Advertisement
బెంగుళూరు త్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

బెంగుళూరు త్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

Bengaluru Triple Murder Case: అర చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వినియోగం జోరందుకుంది. ఏఐ వచ్చిన తర్వాత మంచి కంటే చెడు కోసం ఉపయోగిస్తున్న సందర్భాలు క్రమంగా వెలుగులోకి వస్తోంది. తాజాగా బెంగుళూరు త్రిపుల్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులతోపాటు టెక్నాలజీని సహ నిందితులుగా భావిస్తున్నారు బెంగళూరు పోలీసులు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరు త్రిపుల్ మర్డర్ కేసు-కర్ణాటక రాజధాని బెంగళూరు […]

Big Stories

Advertisement
×