BigTV English
Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. అల్లకల్లోలంగా మారిన చమోలీ జిల్లా

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. అల్లకల్లోలంగా మారిన చమోలీ జిల్లా

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో కుప్పలు కుప్పలుగా వచ్చిన మట్టిపెళ్లలు, రాళ్లు, వరదనీరు అక్కడి ఇళ్లను కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుపోయి మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. చమోలీ జిల్లా త‌రాలి మార్కెట్‌ ప్రాంతం, త‌రాలి తాలూకా కార్యాలయం మొత్తం మట్టిపెళ్లల కింద కూరుకుపోయింది. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అధికార నివాసం సహా […]

Big Stories

×