E-Paper
Advertisement
Kamareddy: విషాదం.. కుక్కకాటు నుంచి కాపాడుకుందామనుకుంటే.. కాలయముడైన ఇంజక్షన్?

Kamareddy: విషాదం.. కుక్కకాటు నుంచి కాపాడుకుందామనుకుంటే.. కాలయముడైన ఇంజక్షన్?

Kamareddy: కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్ కాలనీలో నివసించే రమేష్, అర్చన దంపతుల కుమార్తె క్రితార్స (2) గత నెల 25న కుక్కకాటుకు గురైంది. చికిత్సలో భాగంగా స్థానిక ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించారు. ఆదివారం మధ్యాహ్నం మూడవ డోస్ టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పల్స్ పడిపోయిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మరణించిందని […]

Alexis Lorenze Viral: టెటనస్ వ్యాక్సిన్ తీసుకోగానే సీరియస్ రియాక్షన్.. చావుబతుకుల్లో యువతి

Big Stories

×