E-Paper
Advertisement
Loco pilot: రైలు రన్నింగ్ లో ఉండగా లోకో పైలట్ నిద్రపోతే? 60 సెకెన్ల తర్వాత  ఏం జరుగుతుందంటే?

Loco pilot: రైలు రన్నింగ్ లో ఉండగా లోకో పైలట్ నిద్రపోతే? 60 సెకెన్ల తర్వాత ఏం జరుగుతుందంటే?

Indian Railway Safety System: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. దేశ రవాణాకు జీవనాడి లాంటి రైల్వే వ్యవస్థలు ప్రమాదాలను తగ్గించేందు అత్యాధునిక భద్రతా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్లు ఎదరెదురుగా వచ్చి ఢీకొనకుండా కవచ్ వ్యవస్థను తీసుకురావగా, అనుకోని పరిస్థితులలో లోకోపైలెట్ నిద్రపోయినా, గుండెపోటు లాంటి సమస్య తలెత్తినా, ప్రయాణీకుల ప్రాణాలు రిస్క్ లో పడకుండా కాపాడేందుకు విజిలెన్స్ […]

Big Stories

×