E-Paper
Advertisement
Warangal Politics: హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం ఎమ్మెల్యే నాయినికి సవాల్.. పత్తాలేని మాజీ ఎమ్మెల్యే

Warangal Politics: హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం ఎమ్మెల్యే నాయినికి సవాల్.. పత్తాలేని మాజీ ఎమ్మెల్యే

Warangal Politics: ఓరుగల్లు రాజకీయం ఒక్కసారి హీటెక్కింది. అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రమైంది. దమ్ముందా అంటూ బీఆర్ఎస్ నేతలు విసిరిన చాంలెం‌జ్‌‌కు అంతే ఘాటుగా స్పందించారు ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఓరుగల్లు పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది? హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్ళినా చుట్టూ అనుచరుగణం, గన్‌మెన్లు, భారీ కాన్వాయ్ ఉంటుంది. ప్రత్యర్థుల విసిరిన సవాల్‌ని స్వీకరించారు వరంగల్ […]

Big Stories

×