E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. నకిలీ వీసాలతో 20 మంది మహిళలు అరెస్ట్!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. నకిలీ వీసాలతో 20 మంది మహిళలు అరెస్ట్!

Advertisement Shamshabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) వేదికగా ఒక పెద్ద వీసా మోసం వెలుగుచూసింది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్న 20 మంది మహిళా ప్రయాణికులు నకిలీ పత్రాలతో ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు సిద్ధమైన వీరందరినీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో దొరికిపోయిన వైనం.. విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ (Departure) విభాగంలో […]

Big Stories

×