E-Paper
Advertisement
విశాఖకు మహార్థశ..  ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్

విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్

Delhi: విశాఖ సిటీ రూపు రేఖలు మారిపోతున్నాయి. తాజాగా ఐటీఐ క్లస్టర్‌కు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌‌కు ఆమోదం తెలిపింది కేంద్రప్రభుత్వం. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపట్టనుంది. అంతేకాదు ఏపీ అరుదైన ఘనత సాధించింది కూడా. దేశంలో పీఎం సేతు పథకం అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ […]

Big Stories

Advertisement
×